Jayasankar |
విధాత: తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్‌ను సస్పెండ్ చేస్తు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహా పది మంది కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జడ్జి జయకుమార్ ఆదేశించిన సంగతి విదితమే.
ఈ కేసులో సుప్రీంకోర్టులో శ్రీనివాస్‌గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు జయకుమార్ సస్పెండ్‌కు నిర్ణయం తీసుకుంది.
రాజ్యంగ బద్ద వ్యవస్థలపై కేసులకు ఎలా ఆదేశిస్తారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందుకు ఆదేశాలిచ్చిన జడ్జి జయకుమార్‌ను సస్పెండ్ చేసింది