దేవులపల్లి SI రామ్మూర్తి సస్పెండ్

విధాత: నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల ఇంచార్జీ ఎస్సై రామ్మూర్తిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అదేశాలిచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు లేకుండా ఎస్సై రామ్మూర్తిని అడవిదేవులపల్లి ఇంచార్జీ ఎస్సైగా డివిజన్ అధికారులు నియామకం చేశారు. ఈ నియామకం తన నోటీసులో లేదన్న ఆగ్రహంతో ఎస్ఐ రామ్మూర్తిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఉత్తర్వులు జారీచేశారు.

  • Publish Date - January 21, 2023 / 03:17 PM IST

విధాత: నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల ఇంచార్జీ ఎస్సై రామ్మూర్తిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అదేశాలిచ్చారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలు లేకుండా ఎస్సై రామ్మూర్తిని అడవిదేవులపల్లి ఇంచార్జీ ఎస్సైగా డివిజన్ అధికారులు నియామకం చేశారు. ఈ నియామకం తన నోటీసులో లేదన్న ఆగ్రహంతో ఎస్ఐ రామ్మూర్తిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఉత్తర్వులు జారీచేశారు.