- రాత్రి కామేపల్లి మండలం లచ్చ తండాలో నిద్ర
- భారీగా ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
విధాత, ఉమ్మడి ఖమ్మం: పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి సాయంత్రం ఎంట్రీ కానుంది. ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం లచ్చ తండాలో బస చేయనున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేవంత్ పాదయాత్రకు నాయకులు రూట్ మ్యాప్ నిర్వహించారు. రేపు ఉదయాన కామేపల్లి కారేపల్లి ఇల్లెందు మండలంలో పాదయాత్ర నిర్వహించి అనంతరం రాత్రికి అక్కడే బస చేయడానికి ఏర్పాటు చేశారు.