Site icon vidhaatha

సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డిల చిత్ర పటాలకు గిరిజనుల క్షీరాభిషేకం

విధాత, నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్ పెంపు, గిరిజన బంధు పథకం,, పోడు భూముల సమస్య పరిష్కారం ప్రకటించినందునకు కృతజ్ఞతగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు.

కేసీఆర్, మంత్రి జి.జగదీష్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి ఈ ర్యాలీ, పాలాభిషేకాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Exit mobile version