Delhi Metro | దిల్లీ మెట్రోలో ఆక‌తాయిల చేష్ట‌లు.. వీడియో వైర‌ల్‌

విధాత‌: దేశంలోని అన్ని మెట్రోల్లోనూ దిల్లీది (Delhi Metro) ఓ ప్ర‌త్యేక స్థానం. ఎప్పుడూ ఏదో ఒక వార్త‌లో క‌నిపిస్తూనే ఉంటుంది. తాజాగా మ‌రో వీడియోతో మ‌రో సారి వార్త‌గా నిలిచింది. ఇందులో ఇద్ద‌రు అబ్బాయిలు కావాల‌ని మెట్రో త‌లుపులు మూసుకునేట‌పుడు కాళ్లు అడ్డం పెట్ట‌డం క‌నిపిస్తోంది. దీంతో డోర్లు వెన‌క్కి వెళ్లిపోయి.. మ‌రోసారి మూసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. వాళ్లు మ‌ళ్లీ అడ్డం పెడుతున్నారు. ఇలా ప‌లు మార్లు జ‌రిగింది. పైగా వారి ప‌క్క‌న ఉన్న వాళ్లు దీనిని […]

  • Publish Date - June 10, 2023 / 06:23 AM IST

విధాత‌: దేశంలోని అన్ని మెట్రోల్లోనూ దిల్లీది (Delhi Metro) ఓ ప్ర‌త్యేక స్థానం. ఎప్పుడూ ఏదో ఒక వార్త‌లో క‌నిపిస్తూనే ఉంటుంది. తాజాగా మ‌రో వీడియోతో మ‌రో సారి వార్త‌గా నిలిచింది. ఇందులో ఇద్ద‌రు అబ్బాయిలు కావాల‌ని మెట్రో త‌లుపులు మూసుకునేట‌పుడు కాళ్లు అడ్డం పెట్ట‌డం క‌నిపిస్తోంది.

దీంతో డోర్లు వెన‌క్కి వెళ్లిపోయి.. మ‌రోసారి మూసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. వాళ్లు మ‌ళ్లీ అడ్డం పెడుతున్నారు. ఇలా ప‌లు మార్లు జ‌రిగింది. పైగా వారి ప‌క్క‌న ఉన్న వాళ్లు దీనిని ఆప‌డానికి ప్ర‌య‌త్నించ‌క‌పోగా.. పెద్ద‌గా న‌వ్వుతూ వారిని ప్రోత్స‌హించారు.

Latest News