Site icon vidhaatha

ఈవారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

విధాత: ఈ వారం డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా చిన్న సిన్నమాలు ఇప్పటినుంచే ఒక దాని తర్వాత ఒకటి థియేటర్ల బాట పట్టాయి. వాటిలో చెప్పుకోదగినవి సుధీర్‌ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రెజినా, నివేధా థామస్‌ నటించిన శాకిని డాకిని, కిరణ్‌ అబ్బవరం నటించిన నీను మీకు బాగా కావలిసిన వాడిని వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆలరించనున్నాయి.

ఇక ఓటీటీలోను ఈ వారం పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. రవితేజ నటించిన రామారావు ఆన్‌ డ్యూటీ, కన్నడ స్టార్‌ సుదీప్‌ నటించిన డబ్బింగ్‌ చిత్రం విక్రాంత్‌ రోణా వంటి చిత్రాాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

THE LIFE OF MUTHU SEP 15

Aa Ammayi Gurinchi Cheppali Sep16

Nenu Meeku Kavalsinavaadini Sep16

Saakini Daakini Sep16

Sakalagunabhi Rama Sep16

K3 Kotikokkadu Sep16

akrosham ఆక్రోశం Sep16

Nenu C/o Nuvvu Sep16

Am Aha Sep16

Ikshu Sep16

Hindi

Middle-Class Love Sep16

Mattoo Ki Saikal Sep16
Khalli BalliSIYA Sep16
Dhaage Sep16
Saroj Ka Rishta Sep16
Jahaan Chaar Yaar
Sep16

English

The Woman King Sep16


Where The Crawdads Sing
Sep16

Everything Everywhere All at Once Sep16

OTTల్లో వచ్చే సినిమాలు

Goodnight Mommy Sep 16

Hush Hush series Sep 22

Macherla Niyojaka vargam Soon

Dahan Sep16 HINDI

Vikrant Rona Sep16 TELUGU

Liger Sep 30

Babli Bouncer Sep 23 Tel, Tam

Prey Oct 7

Attention Please (2022) Sep16 Mal
Jogi sep 16 PUNjabi

Kerosene Sep16

Firstday First Show SEP 23

Vikram Sep 13

Karthikeya 2 Sep 30

BIMBISARA SOON

College Romance S3 Sep16

Eesho OCT 5

Cobra soon

Jurassic World Dominion Sep 29 rent
Bullet Train buy or rent Sep 29

NnaThan CaseKodu Hotstar Ma,Te,Ta

Thallumaala Netflix Ma, Tel, Tam, Kan

Fantastic Beasts: The Secrets Of Dumbledore (2022) Prime VideoIN

Sonic The Hedeghog2 (2022) Prime

Dont Knock Twice (2016) Prime VideoIN

Exit mobile version