విధాత: ఈ వారం డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా చిన్న సిన్నమాలు ఇప్పటినుంచే ఒక దాని తర్వాత ఒకటి థియేటర్ల బాట పట్టాయి. వాటిలో చెప్పుకోదగినవి సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రెజినా, నివేధా థామస్ నటించిన శాకిని డాకిని, కిరణ్ అబ్బవరం నటించిన నీను మీకు బాగా కావలిసిన వాడిని వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆలరించనున్నాయి. ఇక […]
విధాత: ఈ వారం డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా చిన్న సిన్నమాలు ఇప్పటినుంచే ఒక దాని తర్వాత ఒకటి థియేటర్ల బాట పట్టాయి. వాటిలో చెప్పుకోదగినవి సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రెజినా, నివేధా థామస్ నటించిన శాకిని డాకిని, కిరణ్ అబ్బవరం నటించిన నీను మీకు బాగా కావలిసిన వాడిని వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆలరించనున్నాయి.
ఇక ఓటీటీలోను ఈ వారం పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ, కన్నడ స్టార్ సుదీప్ నటించిన డబ్బింగ్ చిత్రం విక్రాంత్ రోణా వంటి చిత్రాాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
THE LIFE OF MUTHU SEP 15
Aa Ammayi Gurinchi Cheppali Sep16
Nenu Meeku Kavalsinavaadini Sep16
Saakini Daakini Sep16
Sakalagunabhi Rama Sep16
K3 Kotikokkadu Sep16
akrosham ఆక్రోశం Sep16
Nenu C/o Nuvvu Sep16
Am Aha Sep16
Ikshu Sep16
Hindi
Middle-Class Love Sep16
Mattoo Ki Saikal Sep16
Khalli BalliSIYA Sep16
Dhaage Sep16
Saroj Ka Rishta Sep16
Jahaan Chaar Yaar Sep16
English
The Woman King Sep16
Where The Crawdads Sing Sep16
Everything Everywhere All at Once Sep16
OTTల్లో వచ్చే సినిమాలు
Goodnight Mommy Sep 16
Hush Hush series Sep 22
Macherla Niyojaka vargam Soon
Dahan Sep16 HINDI
Vikrant Rona Sep16 TELUGU
Liger Sep 30
Babli Bouncer Sep 23 Tel, Tam
Prey Oct 7
Attention Please (2022) Sep16 Mal
Jogi sep 16 PUNjabi
Kerosene Sep16
Firstday First Show SEP 23
Vikram Sep 13
Karthikeya 2 Sep 30
BIMBISARA SOON
College Romance S3 Sep16
Eesho OCT 5
Cobra soon
Jurassic World Dominion Sep 29 rent
Bullet Train buy or rent Sep 29
NnaThan CaseKodu Hotstar Ma,Te,Ta
Thallumaala Netflix Ma, Tel, Tam, Kan
Fantastic Beasts: The Secrets Of Dumbledore (2022) Prime VideoIN
Sonic The Hedeghog2 (2022) Prime
Dont Knock Twice (2016) Prime VideoIN