రెండేండ్ల క్రితం బాబాయ్ అబ్బాయ్ వెంకటేశ్, రానా కలిసి చేసిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ విడుదలై ప్రశంసలతో పాటు అంతకుమించి విమర్శలు సైతం మూటగట్టుకుంది. తాజాగా ఈ సిరీస్‌కు రెండో సీజన్ విడుదలకు సిద్దమైంది. ఈక్రమంలో తాజాగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు.