Site icon vidhaatha

ఏపీ విద్యుత్‌ సంస్థలే తెలంగాణకు బాకీ..!

విధాత‌: తెలంగాణకు రావాల్సిన బకాయిలపై ఏపీ స్పందించట్లేదు. కృష్ణపట్నం ప్లాంట్‌లో తెలంగాణ డిస్కంల పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడి సొమ్ము వడ్డీతో సహా ₹1,611 కోట్లు రావాలి. బకాయిలన్నీ కలిపి లెక్కిస్తే తెలంగాణాకే ఏపీ బాకీ ఉంది.

తెలంగాణ విద్యుత్‌ సంస్థలకే ₹4,457కోట్లు చెల్లించాలి’’ అని సీఎండీ ప్రభాకర్‌ రావు పేర్కొన్నారు. విద్యుత్‌ బకాయిలు ఇప్పించాలంటూ సోమవారం ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

Exit mobile version