Movies In Tv: చాలామంది టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ గురువారం, జనవరి 30న తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ప్రేమంటే ఇదేరా
మధ్యాహ్నం 3 గంటలకు నాయకుడు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు A1 ఎక్స్‌ప్రెస్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ప్రియరాగాలు
ఉదయం 10 గంటలకు ఆంజనేయులు
మధ్యాహ్నం 1 గంటకు లాఠీ
సాయంత్రం 4గంటలకు బాల గోపాలుడు
రాత్రి 7 గంటలకు దేవుళ్లు
రాత్రి 10 గంటలకు ఆల్ దిబెస్ట్
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు వకీల్‌సాబ్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు బెండు అప్పారావు
ఉదయం 9 గంటలకు నాన్న
మధ్యాహ్నం 12 గంటలకు సంక్రాంతి సంబురాలు (ఈవెంట్)
మధ్యాహ్నం 3 గంటలకు కంత్రీ
సాయంత్రం 6 గంటలకు స్పైడర్
రాత్రి 9 గంటలకు నకిలీ
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు స్టేషన్ మాస్టర్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మహానగరంలో మాయగాడు
రాత్రి 9.30 గంటలకు తొలివలపు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు వసుంధర
ఉదయం 7 గంటలకు గాంధీ పుట్టిన దేశం
ఉదయం 10 గంటలకు అగ్గి దొర
మధ్యాహ్నం 1 గంటకు మగ మహారాజు
సాయంత్రం 4 గంటలకు కొబ్బరి బోండాం
రాత్రి 7 గంటలకు సువర్ణసుందరి
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు వినయ విధేయరామ
సాయంత్రం 4 గంటలకు జాంబీరెడ్డి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు జవాన్
ఉదయం 9 గంటలకు 24
ఉదయం 12 గంటలకు రంఘస్థలం
మధ్యాహ్నం 3 గంటలకు హిడింబా
సాయంత్రం 6 గంటలకు ఆది కేశవ
రాత్రి 9.30 గంటలకు KGF1
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు భళా తందనాన
ఉదయం 8 గంటలకు శ్రీమన్నారాయణ
ఉదయం 11 గంటలకు 2018
మధ్యాహ్నం 2.30 గంటలకు మాయ
సాయంత్రం 5 గంటలకు వీడొక్కడే
రాత్రి 8 గంటలకు చంద్రకల
రాత్రి 11 గంటలకు శ్రీమన్నారాయణ