Movies In Tv: గురువారం, జ‌న‌వ‌రి 30న తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Jan 29, 2025 10:55 PM IST
Movies In Tv: గురువారం, జ‌న‌వ‌రి 30న తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv: చాలామంది టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈ గురువారం, జ‌న‌వ‌రి 30న తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ప్రేమంటే ఇదేరా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాయ‌కుడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు A1 ఎక్స్‌ప్రెస్‌

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రియ‌రాగాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆంజ‌నేయులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు లాఠీ

సాయంత్రం 4గంట‌ల‌కు బాల గోపాలుడు

రాత్రి 7 గంట‌ల‌కు దేవుళ్లు

రాత్రి 10 గంట‌ల‌కు ఆల్ దిబెస్ట్‌

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు వ‌కీల్‌సాబ్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు బెండు అప్పారావు

ఉద‌యం 9 గంట‌ల‌కు నాన్న‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సంక్రాంతి సంబురాలు (ఈవెంట్‌)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కంత్రీ

సాయంత్రం 6 గంట‌ల‌కు స్పైడ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు న‌కిలీ

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు స్టేష‌న్ మాస్ట‌ర్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు

రాత్రి 9.30 గంట‌ల‌కు తొలివ‌ల‌పు

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు వ‌సుంధ‌ర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు గాంధీ పుట్టిన దేశం

ఉద‌యం 10 గంటల‌కు అగ్గి దొర‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మ‌గ మ‌హారాజు

సాయంత్రం 4 గంట‌ల‌కు కొబ్బ‌రి బోండాం

రాత్రి 7 గంట‌ల‌కు సువ‌ర్ణ‌సుంద‌రి

 

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు విన‌య విధేయ‌రామ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు జాంబీరెడ్డి

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌వాన్

ఉద‌యం 9 గంట‌ల‌కు 24

ఉద‌యం 12 గంట‌ల‌కు రంఘ‌స్థ‌లం

మధ్యాహ్నం 3 గంట‌లకు హిడింబా

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆది కేశ‌వ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు KGF1

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు భ‌ళా తంద‌నాన‌

ఉద‌యం 8 గంట‌ల‌కు శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 11 గంట‌లకు 2018

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు మాయ‌

సాయంత్రం 5 గంట‌లకు వీడొక్క‌డే

రాత్రి 8 గంట‌ల‌కు చంద్ర‌క‌ల‌

రాత్రి 11 గంటలకు శ్రీమ‌న్నారాయ‌ణ‌