Site icon vidhaatha

Movies In Tv: డిసెంబ‌ర్ 22, ఆదివారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: మోబైల్స్, ఓటీటీలు వ‌చ్చి ప్ర‌పంచాన్నంతా రాజ్య‌మేలుతున్నా ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాభ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే చాలు ముస్తాబై టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం.

ఈ ఆదివారం, డిసెంబ‌ర్ 22న సుమారు 70కి పైగానే సినిమాలు టీవీల్లో టెలికాస్ట్ కానున్నాయి. వాటిల్లో ధ‌నుష్ రాయ‌న్‌, నివేథా తామ‌స్ 35 చిన్న క‌థ కాదు, స‌ందీప్ కిష‌న్ ఊరు పేరు భైర‌వ కోన, సుహాస్ జ‌న‌క అయితే గ‌న‌క‌, దివి లంబసింగి వంటి ఆస‌క్తిక‌ర‌మైన , ప్ర‌జాధ‌ర‌ణ ద‌క్కించుకున్న చిత్రాలు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా ఫస్ట్ టైం ప్రసారం కానున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సుబ్ర‌హ్మ‌ణ్య పురం

ఉద‌యం 9 గంట‌లకు బంగార్రాజు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఊరుపేరు బైర‌వ‌కోన‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు 35 చిన్న క‌థ కాదు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శ‌త‌మానం భ‌వ‌తి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శివ‌లింగ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు శ‌కుని

ఉద‌యం 9.00 గంట‌ల‌కు రోబో2

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జై చిరంజీవ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మ‌హాన్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు గీతా గోవిందం

రాత్రి 9 గంట‌ల‌కు గ్రాన్ టురిస్మో (హాలీవుడ్‌)

 

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు క్రాక్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆదికేశవ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు బ‌ల‌గం

సాయంత్రం 6 గంట‌ల‌కు జ‌న‌క అయితే గ‌న‌క‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీదేవి శోభ‌న్‌బాబు

ఉద‌యం 9 గంట‌ల‌కు లంబ‌సింగి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు హ‌లోబ్ర‌ద‌ర్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు లైగ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు కోట‌బొమ్మాళి పీఎస్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు భీమ‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు సీమ‌రాజ‌

ఉద‌యం 11 గంట‌లకు జ‌క్క‌న‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు గౌత‌మ్ ఎస్సెస్సీ

సాయంత్రం 5 గంట‌లకు శ్రీనివాస క‌ల్యాణం

రాత్రి 8 గంట‌ల‌కు సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 11 గంటలకు సీమ‌రాజ‌

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఠాగూర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు రాయ‌న్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీటిమార్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ద‌స‌రా

రాత్రి 9.30గంట‌ల‌కు చెక్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు రాక్ష‌సుడు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారు జ‌ము 1.30 గంట‌ల‌కు గిరి

తెల్ల‌వారు జ‌ము 4.30 గంట‌ల‌కు తొలి చూపులోనే

ఉద‌యం 7 గంట‌ల‌కు కాంచ‌న‌మాల కేబుల్ టీవీ

ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌స్టిస్ చౌద‌రి

మ‌ధ్యాహ్నం 1 గంటకు గోలీమార్‌

సాయంత్రం 4 గంట‌లకు స్వామి రారా

రాత్రి 7 గంట‌ల‌కు స్నేహితుడు

రాత్రి 10 గంట‌లకు అంజ‌నీ పుత్రుడు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారు జ‌ము 12 గంట‌ల‌కు దేవీ పుత్రుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు చాంగురే బంగారు రాజా

మ‌ధ్యాహ్నం 4 గంట‌ల‌కు అభిమ‌న్యు (యానిమేష‌న్‌)

రాత్రి 10.30 గంట‌ల‌కు చాంగురే బంగారు రాజా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు మాయ‌లోడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు స్వ‌ర్ణ‌క‌మ‌లం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు స్పెష‌ల్ ఈవెంట్‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఆదిత్య 369

రాత్రి 10.30 గంట‌ల‌కు ల‌క్ష్యం

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు స‌ప్త‌ప‌ది

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌గ‌న్మోహిని

ఉద‌యం 10 గంటల‌కు ఆడ‌ప‌డుచు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మగ‌మ‌హారాజు

సాయంత్రం 4 గంట‌ల‌కు భాగ్‌సాలే

రాత్రి 7 గంట‌ల‌కు క‌లిసొచ్చిన అదృష్టం

Exit mobile version