OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

OTT  విధాత: ఈ వారం థియేటర్లలో ఏకంగా పది సినిమాలు దండయాత్ర చేయనున్నాయి. అందులో ఆర్‌ నారాయణ మూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన యూనివర్సిటీ, సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన విమానం, చాలాకాలం తర్వాత సిద్ధార్థ హీరోగా వస్తున్న టక్కర్‌, అంతా కమెడియన్స్‌ నటించిన అన్‌స్టాపబుల్‌ లతో పాటు బాలకృష్ణ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం నరసింహానాయుడు కూడా థియేటర్లలో రీ రిలిజ్‌ కానుంది. వీటితో పాటు మరో 5 చిన్నచిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. […]

  • Publish Date - June 8, 2023 / 03:32 AM IST

OTT

విధాత: ఈ వారం థియేటర్లలో ఏకంగా పది సినిమాలు దండయాత్ర చేయనున్నాయి. అందులో ఆర్‌ నారాయణ మూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన యూనివర్సిటీ, సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన విమానం, చాలాకాలం తర్వాత సిద్ధార్థ హీరోగా వస్తున్న టక్కర్‌, అంతా కమెడియన్స్‌ నటించిన అన్‌స్టాపబుల్‌ లతో పాటు బాలకృష్ణ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం నరసింహానాయుడు కూడా థియేటర్లలో రీ రిలిజ్‌ కానుంది. వీటితో పాటు మరో 5 చిన్నచిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఇక ఓటీటీల్లో ఈ వారం అవతార్‌, ఇటీవల మళయాళంలో విడుదలై 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, తెలుగులోను విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించిన 2018, అక్కినేని నాగ చైతన్య నటించిన కస్టడీ ఓటీటీల్లో విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్‌ చేయండి. ధ్యాంక్యూ.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Ananta Jun 9

Vimanam Jun 9

TAKKAR Jun 9

University Jun 9

Byronpally Jun 9

Damayanti Jun 9

Unstoppable Jun 9

Intinti Ramayanam June 9

Mahishasura Jun 9

Poye Enugu Poye Jun 9

Narasimha Naidu Jun 9

Transformers: Rise of the Beasts Jun 8

HINDI

Transformers: Rise of the Beasts Jun 8

ENGLISH

Transformers: Rise of the Beasts Jun 8

OTTల్లో వచ్చే సినిమాలు


Barracuda Queens June 5

Arnard June 7

Tour de France June 8

Never Have I Ever June 8

Extraction2 Eng, Tel, Tam, Hin June 16

Lust Stories 2 June 29

Bird Box Barcelona July 14

Jeekarda Original Series JUNE 15

Raavana Kottam June 16

Custody Jun 9

JackRyan S4 Final Eng. Tel. Tam. Kan. Mal. Hin Jun 30

My Fault June 8

Avatar The Way Of Water JUNE 7

St. X June 7

Empire of Light June 9

Flamin’ Hot June 10

Shaitan Telugu series June 15

GoodNight Tam, Tel, Mal JUNE 16

Pichaikkaran (Bicchagadu)2 June 17

Kerala Crime Files Mal,Tel, Tam, Kan, Hi June 23

Great Expectations June 28

The Night Manager Part 02 June 30

Addateegala

Mentoo Jun 9

Bandaa JUNE 7

Sarvam Shakthi Mayam June 9

The Kerala Story Hin, Tam, Tel JUNE 23

Kisi Ka Bhai Kisi Ki Jaan Hi, Tam,Tel JUNE 23

The Broken News S2 coming soon

Enthiran DIGITALLY REMASTERED IN 4K, JUNE 9

2018 June 7

Farhana June 16

Rama Banam Soon

Agent June 23

THE IDOL June 5

UP 65 June 8

Bloody Daddy JUNE 9

Dungeons & Dragons: Honor Among Thieves (English) RENT

The Pope’s Exorcist (English Movie) RENT

The Super Maria Brothers (English Movie) RENT

Wren Field (English Movie) RENT

Thiruvin Kural Telugu Now Streaming

Bheed Telugu Now Streaming

Mumbaikar JUNE 2

Shutter Island Amazon Prime

KadinaKadorameeAndakadaham Tel Now streaming

Vishwak (2022) Zee5

Sulaikha Manzil

Ugram Amazon Prime

Pachuvum Athbutha VilakkumTelugu Now Streaming

Back door Telugu Now StreamingAmazon Prime

Ponniyin Selvan2 Amazon Prime

Gumraah (2023) now streaming Amazon Prime

Aakasha Veedhullo Rent Rs 79Prime

Simbhu’s Eeshwarudu Rent Rs 79 Prime

Nandu&Rashmi BommaBlockbuster Rent Rs.79 Prime

Latest News