OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే
OTT విధాత: ఈ వారం థియేటర్లలో ఏకంగా పది సినిమాలు దండయాత్ర చేయనున్నాయి. అందులో ఆర్ నారాయణ మూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన యూనివర్సిటీ, సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన విమానం, చాలాకాలం తర్వాత సిద్ధార్థ హీరోగా వస్తున్న టక్కర్, అంతా కమెడియన్స్ నటించిన అన్‌స్టాపబుల్ లతో పాటు బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం నరసింహానాయుడు కూడా థియేటర్లలో రీ రిలిజ్ కానుంది. వీటితో పాటు మరో 5 చిన్నచిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. […]

విధాత: ఈ వారం థియేటర్లలో ఏకంగా పది సినిమాలు దండయాత్ర చేయనున్నాయి. అందులో ఆర్ నారాయణ మూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన యూనివర్సిటీ, సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన విమానం, చాలాకాలం తర్వాత సిద్ధార్థ హీరోగా వస్తున్న టక్కర్, అంతా కమెడియన్స్ నటించిన అన్‌స్టాపబుల్ లతో పాటు బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం నరసింహానాయుడు కూడా థియేటర్లలో రీ రిలిజ్ కానుంది. వీటితో పాటు మరో 5 చిన్నచిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఇక ఓటీటీల్లో ఈ వారం అవతార్, ఇటీవల మళయాళంలో విడుదలై 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, తెలుగులోను విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 2018, అక్కినేని నాగ చైతన్య నటించిన కస్టడీ ఓటీటీల్లో విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ధ్యాంక్యూ.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Ananta Jun 9
Vimanam Jun 9
TAKKAR Jun 9
University Jun 9
Byronpally Jun 9
Damayanti Jun 9
Unstoppable Jun 9
Intinti Ramayanam June 9
Mahishasura Jun 9
Poye Enugu Poye Jun 9
Narasimha Naidu Jun 9
Transformers: Rise of the Beasts Jun 8
HINDI
Transformers: Rise of the Beasts Jun 8
ENGLISH
Transformers: Rise of the Beasts Jun 8
OTTల్లో వచ్చే సినిమాలు

Barracuda Queens June 5
Arnard June 7
Tour de France June 8
Never Have I Ever June 8
Extraction2 Eng, Tel, Tam, Hin June 16
Lust Stories 2 June 29
Bird Box Barcelona July 14

Jeekarda Original Series JUNE 15
Raavana Kottam June 16
Custody Jun 9
JackRyan S4 Final Eng. Tel. Tam. Kan. Mal. Hin Jun 30
My Fault June 8
Avatar The Way Of Water JUNE 7
St. X June 7
Empire of Light June 9
Flamin’ Hot June 10
Shaitan Telugu series June 15
GoodNight Tam, Tel, Mal JUNE 16
Pichaikkaran (Bicchagadu)2 June 17
Kerala Crime Files Mal,Tel, Tam, Kan, Hi June 23
Great Expectations June 28
The Night Manager Part 02 June 30
Addateegala
Mentoo Jun 9
