OTT Viewers: ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పండుగే..21సినిమాలు విడుదల

విధాత : ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పండుగే కానుంది. ఏకంగా 21సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇందులో కొన్ని హిట్ సినిమాలు..వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. ప్రముఖ హీరోయిన్ సమంత ‘శుభం’, ఎలెవన్, డబ్బింగ్ మూవీ ‘జింఖానా’, ‘రానా నాయుడు’ సీజన్ 2 సిరీస్ లు ఉన్నాయి.
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (జూన్ 9 నుంచి 15 వరకు)
నెట్‌ఫ్లిక్స్ లో: ద క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 09
ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 10
ట్రైన్ రెక్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 10
అనీలా (పోలీష్ సిరీస్) – జూన్ 11
ఛీర్ టూ లైఫ్ (పోర్చుగీస్ మూవీ) – జూన్ 11
కొకైన్ ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 11
అవర్ టైమ్స్ (స్పానిష్ సినిమా) – జూన్ 11
టైటాన్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 11
ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 12
రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 13
ఆహాలో :
ఎలెవన్ (తెలుగు సినిమా) – జూన్ 13
అమెజాన్ ప్రైమ్ లో :
ద ట్రైటర్స్ (హిందీ రియాలిటీ షో) – జూన్ 12
ఇన్ ట్రాన్సిట్ (హిందీ సిరీస్) – జూన్ 13
హాట్‌స్టార్ లో:
పడక్కలమ్ (మలయాళ సినిమా) – జూన్ 10
ద రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ మియామి సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 12
శుభం (తెలుగు మూవీ) – జూన్ 13
అండర్ డాగ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 15
సోనీ లివ్ లో:
జింఖానా (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 13
ఆపిల్ ప్లస్ టీవీలో:
ఎకో వ్యాలీ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 13
నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 13
మనోరమ మ్యాక్స్ లో:
కర్ణిక (మలయాల సినిమా) – జూన్ 09