విధాత: హుజురాబాద్ చల్లూరులో టీఆర్ఎస్,బీజేపీ మధ్య గొడవ,డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నాయకుల ఆరోపణ.టీఆర్ఎస్,బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం.అలాగే వీణవంక కోర్కల్ లో టీఆర్ఎస్,బీజేపీ నాయకులు కొట్టుకున్నారు.ఇరు పార్టీ కార్యకర్తలను చెదరకొట్టిన పోలీసులు.