మెదక్: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. మెదక్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ డీఎస్పీ సైదులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్ భీమరి కిషోర్, విశ్వం, మెదక్ రూరల్ సీఐ విజయ్ కుమార్, మెదక్, పాపన్నపేట, హవేళిఘనాపూర్ మండలాల ఎస్ ఐలు మోహన్ రెడ్డి, విజయ్ కుమార్, శేఖర్, మున్సిపల్ కోఆప్షన్ […]

  • Publish Date - January 1, 2023 / 02:19 PM IST

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. మెదక్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ డీఎస్పీ సైదులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్ భీమరి కిషోర్, విశ్వం, మెదక్ రూరల్ సీఐ విజయ్ కుమార్, మెదక్, పాపన్నపేట, హవేళిఘనాపూర్ మండలాల ఎస్ ఐలు మోహన్ రెడ్డి, విజయ్ కుమార్, శేఖర్, మున్సిపల్ కోఆప్షన్ ఉమర్ మొహిద్దీన్, నాయకులు రాగిఅశోక్, అరవింద్ గౌడ్, కొర్వి రాములు, తదితరులు పాల్గొన్నారు.