Chaderghat police shooting| చాదర్ ఘాట్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్ చాదర్ ఘాట్ లో పోలీసు కాల్పులు కలకలం రేపాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ గ్రౌండ్‌లో సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్యపైన దొంగ దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో డీసీసీ చైతన్య దొంగపై కాల్పులు జరిపాడు.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ చాదర్ ఘాట్ లో పోలీసు కాల్పులు(Chaderghat police Firing) కలకలం రేపాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ గ్రౌండ్‌లో సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్య(DCP Chaithanya)పైన దొంగ దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో డీసీసీ చైతన్య దొంగపై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.