తెలంగాణ‌లో రాత్రి కర్ఫ్యూ మరో వారం పొడగింపు

విధాత‌(హైద‌రాబాద్‌): తెలంగాణ‌లో రాత్రి కర్ఫ్యూను మరో వారం పొడగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8 నుంచి 15వ తేదీ వ‌ర‌కు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్న‌ట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు.

  • Publish Date - May 7, 2021 / 12:59 PM IST

Latest News