విధాత(హైదరాబాద్): తెలంగాణలో రాత్రి కర్ఫ్యూను మరో వారం పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు.