పోలీసులే రక్షణ కల్పించి అధికార పార్టీ డబ్బులు పంచేలా చేశారు

విధాత‌: హుజూరాబాద్‌లో పోలీసులే స్వయంగా రక్షణ కల్పించి అధికార పార్టీ డబ్బులు పంచేలా చేశారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఉప ఎన్నిక సందర్భంగా కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మద్యం ఏరులైపారిందని.. రూ.వందలకోట్లు పంపిణీ చేశారని ఈటల ఆరోపించారు.

  • Publish Date - October 30, 2021 / 08:54 AM IST