PRTU క్యాలెండర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

విధాత, మెదక్ బ్యూరో: PRTU TS 2023 క్యాలెండర్ ను జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం రోజు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రతిమా సింగ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో PRTU TS పత్రిక సంపాదకవర్గ సభ్యులు వెంకటరామి రెడ్డి, మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రవి, మల్లారెడ్డి, మహేష్, సాయిలు, రాష్ట్ర బాధ్యులు శ్రవణ్ ఖదీర్,త్యార్ల శ్రీనివాస్, జిల్లా బాధ్యులు తాళ్ల శ్రీనివాస్, యాదవ రెడ్డి, సిద్ధి […]

  • Publish Date - January 2, 2023 / 11:35 AM IST

విధాత, మెదక్ బ్యూరో: PRTU TS 2023 క్యాలెండర్ ను జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం రోజు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రతిమా సింగ్ ఆవిష్కరించారు.

కార్యక్రమంలో PRTU TS పత్రిక సంపాదకవర్గ సభ్యులు వెంకటరామి రెడ్డి, మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రవి, మల్లారెడ్డి, మహేష్, సాయిలు, రాష్ట్ర బాధ్యులు శ్రవణ్ ఖదీర్,త్యార్ల శ్రీనివాస్, జిల్లా బాధ్యులు తాళ్ల శ్రీనివాస్, యాదవ రెడ్డి, సిద్ధి రాములు, రామకృష్ణ, నరసింహారెడ్డి, రాఘవేందర్, మెదక్ పట్టణ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు అజయ్ గౌడ్, అంబదాస్, మెదక్ మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంతోష్ కుమార్, చంద్రశేఖర్, హవేలి ఘనపూర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సతీష్ రావు, సుభాష్ రెడ్డి, పాపన్నపేట మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాధవరెడ్డి, రాజు, వెల్దుర్తి మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగిరెడ్డి సంగమేశ్వర్, చిన్న శంకరంపేట మండల ప్రధాన కార్యదర్శి హరిబాబు మండల బాధ్యులు సంతోష్ కుమార్ ,సురేష్ కుమార్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.