Site icon vidhaatha

కార్మికుల పక్షపాతి, అలుపెరగని ఉద్యమకారుడు, గొప్ప నాయకుడు నాయిని నరసింహా రెడ్డి

విధాత‌: లోయర్ ట్యాంక్ బండ్ లోని పింగళి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్ధంతి లో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. నిరంతరం కార్మికులు, పేదప్రజల కోసం పరితపించే మహోన్నత వ్యక్తి నాయిని, ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు అని నాయిని మృతి పార్టీకి, ప్రజలు తీరని లోటు…ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు త‌ల‌సాని.

Exit mobile version