విధాత: గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం హిమ్మత్ నగర్ లో ఉద్రిక్తత నెలకొంది.ఊర్లోకి బీజేపి నాయకురాలు తుల ఉమ రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు.అక్కడే బీజేపీ కార్యకర్తలు ఉండటంతో గొడవ జరిగింది.