సుశాంత్ Death Anniversary సందర్భంగా కాంగ్రెస్ నేత సచిన్ సావన్త్ స్పందిస్తూ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దురదృష్టవశాత్తు మరణించి సంవత్సరం. అప్పటినుండి సిబిఐ దర్యాప్తు ప్రారంభించి 310 రోజులు అలాగే ఎయిమ్స్ ప్యానెల్ హత్యను ఖండించి 250 రోజులు అవుతున్నప్పటికి సిబిఐ తుది తీర్మానాన్ని ఎప్పుడు ప్రకటిస్తుంది..? సిబిఐ ఆ కేసును ఎందుకు సీక్రెట్ గా ఉంచింది..? సిబిఐ రాజకీయ ఉన్నతాధికారుల నుండి తీవ్ర ఒత్తిడిలో ఉంది అంటూ tweet చేశారు.