చెన్నై: మెయిన్ రోడ్డు మీదకు వచ్చిన సముద్రం.. (వీడియో)

విధాత:వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నె పూర్తిగా మునిగిపోయింది. చెన్నై‌మెరీనా బీచ్ సమీపంలో సముద్రం ఏకంగా మెయిన్ రోడ్డు మీదకు వచ్చేసింది. 2005 సునామీ తర్వాత తొలిసారిగా ఇలా సముద్రం రోడ్డు మీదకు చొచ్చుకువచ్చింది.

  • Publish Date - November 13, 2021 / 11:08 AM IST

విధాత:వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నె పూర్తిగా మునిగిపోయింది. చెన్నై‌మెరీనా బీచ్ సమీపంలో సముద్రం ఏకంగా మెయిన్ రోడ్డు మీదకు వచ్చేసింది. 2005 సునామీ తర్వాత తొలిసారిగా ఇలా సముద్రం రోడ్డు మీదకు చొచ్చుకువచ్చింది.

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/11/WhatsApp-Video-2021-11-13-at-11.23.20-AM.mp4
https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/11/WhatsApp-Video-2021-11-13-at-11.23.49-AM.mp4