" /> " /> " /> " />

కోకకోలా కంపెనీకి 30 వేల కోట్లు నష్టం .. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు – vidhaatha

కోకకోలా కంపెనీకి 30 వేల కోట్లు నష్టం .. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

విధాత:ఒక మీడియా సమావేశంలో తన ముందున్న కోకకోలా బాటిల్స్ ను పక్కన పెట్టేసి ఇలాంటివి ఎంకరేజ్‌ చేయొద్దు తాగొద్దు కేవలం మంచి నీళ్లని తాగండని పోర్చుగల్‌ సాకర్ లెజెండ్ "క్రిస్టియానో రొనాల్డో" చెప్పడం తొ కోకకోలా కంపెనీ, షేర్ మార్కెట్ లొ 30 వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. అదీ ఈ ఫుట్ బాల్ ప్లేయర్స్ పవర్.మన దగ్గర సినీ హీరొలు, క్రీడాకారులు…. వారికి విదేశీ కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రజలను […]

  • Publish Date - June 17, 2021 / 12:03 PM IST

విధాత:ఒక మీడియా సమావేశంలో తన ముందున్న కోకకోలా బాటిల్స్ ను పక్కన పెట్టేసి ఇలాంటివి ఎంకరేజ్‌ చేయొద్దు తాగొద్దు కేవలం మంచి నీళ్లని తాగండని పోర్చుగల్‌ సాకర్ లెజెండ్ “క్రిస్టియానో రొనాల్డో” చెప్పడం తొ కోకకోలా కంపెనీ, షేర్ మార్కెట్ లొ 30 వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. అదీ ఈ ఫుట్ బాల్ ప్లేయర్స్ పవర్.మన దగ్గర సినీ హీరొలు, క్రీడాకారులు…. వారికి విదేశీ కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రజలను హానికరమైన కూల్ డ్రింక్స్ తాగమని స్వయంగా ప్రచారం చేస్తారు. వారికి ప్రజలేమైపొతే ఏమిటి డబ్బులు రాలాలి.