ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు.. 6 స్థానాలకు పోలింగ్‌

విధాత: తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌తో ముగిసింది. మొత్తం 12 స్థానాల‌కు 6 స్థానాలు ఏక‌గ్రీవ‌మ‌వగా మ‌రో 6 స్థానాల‌కు డిసెంబ‌ర్ 10న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. నిజామాబాద్ నుంచి క‌ల్వ‌కుంట్ల క‌విత‌, రంగారెడ్డి నుంచి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వ‌రంగ‌ల్ నుంచి పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, కూచు కుళ్ల దామోద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నికవగా. ఆదిలాబాద్‌ జిల్లాలో […]

  • Publish Date - November 26, 2021 / 11:07 AM IST

విధాత: తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌తో ముగిసింది. మొత్తం 12 స్థానాల‌కు 6 స్థానాలు ఏక‌గ్రీవ‌మ‌వగా మ‌రో 6 స్థానాల‌కు డిసెంబ‌ర్ 10న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

నిజామాబాద్ నుంచి క‌ల్వ‌కుంట్ల క‌విత‌, రంగారెడ్డి నుంచి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వ‌రంగ‌ల్ నుంచి పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, కూచు కుళ్ల దామోద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నికవగా. ఆదిలాబాద్‌ జిల్లాలో 1, న‌ల్ల‌గొండ 1, మెద‌క్ 1, ఖ‌మ్మం 1, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు డిసెంబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్నాయి.