దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా తీవ్రత

విధాత‌:వరుసగా ఆరో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసుల నమోదు. 25కోట్లు దాటిన టీకా తీసుకున్నవారి సంఖ్య. ఆందోళన కలిగిస్తున్న కరోనా బాధిత మరణాలు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 80,834 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,303 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 1,32,062 మంది బాధితులు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,94,39,989 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 10,26,159 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన […]

  • Publish Date - June 13, 2021 / 07:57 AM IST
  • విధాత‌:వరుసగా ఆరో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసుల నమోదు.
  • 25కోట్లు దాటిన టీకా తీసుకున్నవారి సంఖ్య.
  • ఆందోళన కలిగిస్తున్న కరోనా బాధిత మరణాలు.
  • గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 80,834 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,303 మంది మృతి.
  • నిన్న ఒక్కరోజే కోలుకున్న 1,32,062 మంది బాధితులు.
  • దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,94,39,989 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.
  • ప్రస్తుతం 10,26,159 మందికి కొనసాగుతున్న చికిత్స.
  • కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 2,80,43,446 మంది బాధితులు.
  • కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 3,70,384 మంది మృతి.
  • దేశవ్యాప్తంగా రికవరీ రేటు 95.26% మరణాల రేటు 1.26%.
  • ఇప్పటివరకు 25,31,95,048 మందికి కరోనా టీకాలు.