తరుణ్ చుగ్ తో ఈటల

విధాత‌:TRS తిరుగుబాటు నాయకుడు,మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ భేటీ అయ్యారు. జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర మాజీ అధ్యక్షులు లక్ష్మణ్,వివేక్,ఎమ్మెల్యే లు రఘునందన్, రాజాసింగ్,ఎంపీ సోయం బాప రావు,మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ లతో గ్రూపు ఫోటో.

  • Publish Date - June 11, 2021 / 11:05 AM IST