హెల్త్ కేర్ కార్మికుల ఔదార్యం….

విధాత‌:ఒడిశాలోని గంజాం జిల్లాబ్రహ్మపూర్ లోని ఎంకెసిజి మెడికల్ కాలేజీ,హాస్పిటల్ లోని హెల్త్ కేర్ కార్మికులు నర్సింగ్ డ్యూటీతో పాటు కోవిడ్ రోగుల జుట్టును అల్లి,గడ్డం గుండు చేయడం వ‌ల‌న అదనపు మైలు రాయి చేరుకున్నారు. ఎంకేసీజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లోని హెల్త్‌కేర్ కార్మికుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఆ వీడియోలో ఒక మహిళా రోగికి జడ‌వేయ‌డం,మరొకరు వృద్ధ రోగికి చాలా స్నేహపూర్వకంగా షేవింగ్ చేయ‌డం చూడ‌వ‌చ్చు. ఈ వీడియో చూసిన […]

  • Publish Date - June 8, 2021 / 05:06 AM IST
  • విధాత‌:ఒడిశాలోని గంజాం జిల్లాబ్రహ్మపూర్ లోని ఎంకెసిజి మెడికల్ కాలేజీ,హాస్పిటల్ లోని హెల్త్ కేర్ కార్మికులు నర్సింగ్ డ్యూటీతో పాటు కోవిడ్ రోగుల జుట్టును అల్లి,గడ్డం గుండు చేయడం వ‌ల‌న అదనపు మైలు రాయి చేరుకున్నారు.
  • ఎంకేసీజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లోని హెల్త్‌కేర్ కార్మికుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఆ వీడియోలో ఒక మహిళా రోగికి జడ‌వేయ‌డం,మరొకరు వృద్ధ రోగికి చాలా స్నేహపూర్వకంగా షేవింగ్ చేయ‌డం చూడ‌వ‌చ్చు.
  • ఈ వీడియో చూసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైతం ఈ నిస్వార్థ సేవ అందరికీ ప్రేరణ అని ప్రశంసించారు.
    గంజాం సబ్ కలెక్టర్ వి కీర్తి వాసన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని ఇతర ఆసుపత్రులకు సలహా ఇస్తున్నాము అని మీడియాకు చెప్పారు.