కాంగ్రెస్ సీనియర్లను కలిసిన పాల్వాయి స్రవంతి

విధాత, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన పాల్వాయి స్రవంతి శుక్రవారం కాంగ్రెస్ సీనియర్లు మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ మంత్రులు కె.జానా రెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి ఉప ఎన్నికల్లో అందరినీ కలుపుకుని విజయ సాధనకు కృషి చేయాలని సూచించారు.

  • Publish Date - September 9, 2022 / 04:21 PM IST

విధాత, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన పాల్వాయి స్రవంతి శుక్రవారం కాంగ్రెస్ సీనియర్లు మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ మంత్రులు కె.జానా రెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి ఉప ఎన్నికల్లో అందరినీ కలుపుకుని విజయ సాధనకు కృషి చేయాలని సూచించారు.