సర్పాల సయ్యాట.. చూడండి (వీడియో)

విధాత : మీరెప్పుడైనా నాగుపాముల సయ్యాట చూశారా… అయితే ఈ కింది వీడియోను చూడండి.. సూర్యాపేట జిల్లాలోని ప్రఖ్యాత ఫణిగిరి కొండపై రామాలయం సమీపంలోని కొలను వద్ద రెండు సర్పాలు లోకాన్ని మరిచి ఒకదానికొకటి పెనవేసుకుంటూ దాదాపు రెండు గంటలపాటు సయ్యాటను నెరిపాయి. ఆ రాముని దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇది గమనించి సర్పాల సయ్యాట దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించి ఆనందించారు. మీరు ఓ లుక్కేయండి మరి.

  • Publish Date - November 14, 2021 / 06:53 AM IST

విధాత : మీరెప్పుడైనా నాగుపాముల సయ్యాట చూశారా… అయితే ఈ కింది వీడియోను చూడండి.. సూర్యాపేట జిల్లాలోని ప్రఖ్యాత ఫణిగిరి కొండపై రామాలయం సమీపంలోని కొలను వద్ద రెండు సర్పాలు లోకాన్ని మరిచి ఒకదానికొకటి పెనవేసుకుంటూ దాదాపు రెండు గంటలపాటు సయ్యాటను నెరిపాయి.

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/11/VID-20211114-WA0000.mp4

ఆ రాముని దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇది గమనించి సర్పాల సయ్యాట దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించి ఆనందించారు. మీరు ఓ లుక్కేయండి మరి.