తమిళనాడు: కులాంతర వివాహలు చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు

విధాత‌: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సంచలానా త్మక నిర్ణయాలు ఎన్నో తీసుకోని ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకుంటున్న ఆయ‌న ఈమారు మరో సంచలానాత్మక నిర్ణయం తీసుకుని అంద‌రినీ అశ్చ‌ర్య ప‌రిచారు. ప్రస్తుతం సమాజంలో ఎంతోమంది కులాంతర, ప్రేమ వివాహాలు చేసుకొని అటు ఇరు కుటుంబాలకి, స్నేహితులకు, బం ధువులకు దూరమై ఎటువంటి ఉద్యోగం లేక బ్రతుకుతున్న కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందని, వారికీ […]

  • Publish Date - November 16, 2021 / 04:59 PM IST

విధాత‌: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సంచలానా త్మక నిర్ణయాలు ఎన్నో తీసుకోని ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకుంటున్న ఆయ‌న ఈమారు మరో సంచలానాత్మక నిర్ణయం తీసుకుని అంద‌రినీ అశ్చ‌ర్య ప‌రిచారు.

ప్రస్తుతం సమాజంలో ఎంతోమంది కులాంతర, ప్రేమ వివాహాలు చేసుకొని అటు ఇరు కుటుంబాలకి, స్నేహితులకు, బం ధువులకు దూరమై ఎటువంటి ఉద్యోగం లేక బ్రతుకుతున్న కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందని, వారికీ జీవనభృతి కల్పించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు.