విధాత: పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా ఆర్టీసీపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డనరీ సర్వీసులకు కిలోమీటర్ కు 0.25పైసలు,
ఇతర సర్వీసులకు కిలోమీటర్ కు 0.30పైసలు చొప్పున పెంచాలని కొరుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.