విధాత, యాదాద్రి భువనగిరి: బీబీనగర్ ఎయిమ్స్‌ను శనివారం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఎయిమ్స్ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు అనంతరం మంత్రి భారతి పవార్ రేడియో గ్రఫీ, అడ్వాన్స్‌డ్ అల్ట్రా సోనోగ్రఫీ విభాగాలను ప్రారంభించారు.