విధాత:కేంద్రానికి ట్విట్టర్ కి ముదురుతున్న వార్ కాసేపట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుకు ట్విట్టర్ ప్రతినిధులు,ట్విట్టర్ తీసుకుంటున్న చర్యలనూ వివరించేందుకు స్టాండింగ్ కమిటీ.శశీ థరూర్ ఆద్వర్యంలో ఐటీ వ్యవహారాలపై ఏర్పాటైన కమిటీ,జనవరిలో తొలిసారిగా ట్విట్టర్ కు సమన్లు జారీ.కొత్త ఐటీ నిబందనలను నిరాకరించిన ట్విట్టర్.ఫిబ్రవరీలో కొత్త నైతిక మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం.కరోనా సమయం కారణంగా పూర్తి చర్యలు చేపట్టేందుకు సమయం కావాలన్న ట్విట్టర్.