M.R హాస్పిటల్లో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పాయారు అని వార్తలు వస్తుంటే – కేవలం ఇద్దరే చనిపోయారు – అది కూడా ఆక్సిజన్ లేకపోవటం వల్ల కాదు అని “డాక్టర్లు చెప్పారు” అని ప్రభుత్వం అంటుంది. అదే నిజమైతే మిగిలిన బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సిన అవసరం ఏంటి? జిల్లాలో ప్రతిష్టాత్మక కేంద్రమైన M.R హాస్పిటల్ లో సాంకేతిక ఇబ్బంది రావటం ఏంటి? కరోనా పరిస్థితి విషమంగా మారుతున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారు కానీ, మంత్రి బొత్స సత్యనారాయణ గారు కానీ కనీసం ఒక్క సమీక్ష అయినా ఈ మధ్య కాలంలో నిర్వహించారా? నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదు. ప్రభుత్వం ఈ సంఘటనను కప్పి పుచ్చే ధోరణి మాని సరైన జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా వ్యయహరించాలి.
M.R హాస్పిటల్లో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పాయారు..
<p>M.R హాస్పిటల్లో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పాయారు అని వార్తలు వస్తుంటే - కేవలం ఇద్దరే చనిపోయారు - అది కూడా ఆక్సిజన్ లేకపోవటం వల్ల కాదు అని "డాక్టర్లు చెప్పారు" అని ప్రభుత్వం అంటుంది. అదే నిజమైతే మిగిలిన బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సిన అవసరం ఏంటి? జిల్లాలో ప్రతిష్టాత్మక కేంద్రమైన M.R హాస్పిటల్ లో సాంకేతిక ఇబ్బంది రావటం ఏంటి? కరోనా పరిస్థితి విషమంగా మారుతున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు డిప్యూటీ సీఎం […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు