విధాత: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ చదవాలంటే వెంటనే గుర్తొచ్చే కొన్ని కార్పోరేట్ కాలేజీల్లో ఒకటైన శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా స్టైలీస్టార్ అల్లు అర్జన్ వ్యవహరిస్తున్నాడు.తాజాగా విడుదలైన నీట్ పరీక్ష ఫలితాలలో శ్రీచైతన్య కళాశాల సాధించిన ర్యాంకులను అల్లు అర్జన్ ప్రమోట్ చేశారు.