విధాత:జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులు, యువజన, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నది.ఏపీలో కొత్తగా 1,180 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేస్తూ, కొత్త ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని ఆదేశాలిచ్చింది.జగన్ జాబ్‌క్యాలెండర్‌ను జాబ్ లెస్ క్యాలెండర్ గా పరిగణిస్తూ ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగ సంఘాలు గత 40 రోజులకుపైగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాల భర్తీతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.