విధాత: తూర్పుగోదావరిలో ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి వరద ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ చేశారు.ధవలేశ్వరం బ్యారేజ్ లో 175 గేట్లను పూర్తిగా ఎత్తివుంచిన అధికారులు.ప్రస్తుతం సముద్రంలోకి విడులవుతున్న 9లక్షల 75వేల క్యూసెక్కుల వరద ప్రవాహం.ధవలేశ్వరం బ్యారేజ్ దిగువన పొంగుతున్న గౌతమి, వశిష్ట, వైనతేయ ఉపనదులు.జలదిగ్భంధంలో దిగువ కోనసీమలో లంకగ్రామాలు, పోలవరం కాఫర్ డ్యాం ఎగువ ముంపు గ్రామాలు.ఎగువ ప్రాంతంలో భద్రాచలం వద్ద క్రమేణా తగ్గుతున్న వరద నీటిమట్టం.ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 11.60 అడుగుల నీటిమట్టం.