విధాత,విజయవాడ: ప్రకాశం బ్యారేజీకిలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 62,189 క్యూసెక్కులు కాగా,ఔట్‌ఫ్లో 52,500 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. బ్యారేజీ నుంచి 11,920 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ నుంచి 9వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికను జారీ చేశారు.
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద..70 గేట్లు ఎత్తివేత
<p>విధాత,విజయవాడ: ప్రకాశం బ్యారేజీకిలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 62,189 క్యూసెక్కులు కాగా,ఔట్‌ఫ్లో 52,500 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. బ్యారేజీ నుంచి 11,920 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ నుంచి 9వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికను జారీ చేశారు.</p>
Latest News

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో
రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం: నాగార్జున
ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం…
ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు
లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం
సల్మాన్ ఖాన్‌కి ఏమైంది..