విధాత:మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల, ఉద్యోగుల, టీచర్ల, వాలంటీర్ల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు అనుబంధ ) ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలో భాగంగా ఈ రోజు ఉదయం మంగళగిరిలో యంటియంసి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కార్మికులను, కార్మక నాయకులను అక్రమంగా అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ముట్టడించిన కార్మక సంఘం నేతలు
<p>విధాత:మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల, ఉద్యోగుల, టీచర్ల, వాలంటీర్ల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు అనుబంధ ) ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలో భాగంగా ఈ రోజు ఉదయం మంగళగిరిలో యంటియంసి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కార్మికులను, కార్మక నాయకులను అక్రమంగా అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.</p>
Latest News

అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం: నాగార్జున
ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం…
ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు
లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం
సల్మాన్ ఖాన్కి ఏమైంది..
బిగ్బాస్-19 (హిందీ) విన్నర్గా టీవీ నటుడు గౌరవ్ ఖన్నా
మాజీ మంత్రి మల్లారెడ్డి పై కవిత షాకింగ్ కామెంట్స్