Site icon vidhaatha

ముఖ్యమంత్రికి బడ్జెట్ పత్రాలను అందజేసిన ఆర్ధికశాఖ మంత్రి

ధాత :సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు బడ్జెట్ పత్రాలను అందజేసిన ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ ఎస్ రావత్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Exit mobile version