Site icon vidhaatha

వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంత

విధాత:అనంతపురం నియోజకవర్గంలోని నారాయణపురం పంచాయితీ నాగిరెడ్డి పల్లిలో వైయస్సార్ యంత్ర సేవా పథకం కింద వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి.ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే అనంత.రైతు భరోసా కేంద్రాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచన.నాగిరెడ్డి పల్లిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ నిర్మిస్తామని చెప్పిన ఎమ్మెల్యే అనంత..తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన.అనంతరం ” అభయాంజ నేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి.

Exit mobile version