OTT| ఈ వారం ఓటీటీలో వైవిధ్య‌మైన చిత్రాలు…సినీ ప్రియుల‌కి పండ‌గే..!

ప్ర‌తి వారం ఓటీటీలో వైవిధ్య‌మైన చిత్రాలు ప్రేక్షకుల‌కి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ వారం కూడా అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యాయి. మంజుమ్మల్ బాయ్స్, షైతాన్, హీరామండి సహా మరో 13 సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. అవి ఏంటో ఇప్పుడుచూద్దాం