విధాత:విజయవాడ లయోలా కాలేజిలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కుమారి మున్నీ.ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న తరుణ్ ప్రేమలో పడిన యువతి.20 రోజులుగా మున్నీని తన రూమ్ లో ఉంచుకున్న తరుణ్ . అనుమానస్పద స్ధితిలో మృతి చెందిన యువతి.యువతిని ప్రభుత్వాసుపత్రిలో చేర్చి మాచవరం పోలీసుస్టేషన్ లో లొంగిపోయిన తరుణ్.యువతిని కొట్టి చంపేశాడంటున్న మృతురాలు బంధువులు.మృతురాలు మున్నీది పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురం మండలం తెడ్లం గ్రామం.
ప్రేమ మాయలో పడి అనుమానస్పద స్ధితిలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్దిని
<p>విధాత:విజయవాడ లయోలా కాలేజిలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కుమారి మున్నీ.ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న తరుణ్ ప్రేమలో పడిన యువతి.20 రోజులుగా మున్నీని తన రూమ్ లో ఉంచుకున్న తరుణ్ . అనుమానస్పద స్ధితిలో మృతి చెందిన యువతి.యువతిని ప్రభుత్వాసుపత్రిలో చేర్చి మాచవరం పోలీసుస్టేషన్ లో లొంగిపోయిన తరుణ్.యువతిని కొట్టి చంపేశాడంటున్న మృతురాలు బంధువులు.మృతురాలు మున్నీది పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురం మండలం తెడ్లం గ్రామం.</p>
Latest News

బీజేపీ కార్యాలయాల ముట్టడికి దిగిన కాంగ్రెస్..తీవ్ర ఉద్రిక్తతలు
జంటనగరాల తాగునీటి జలాశయాలలోకి మానవ వ్యర్థాలు!
స్మతి మంధాన ఛార్మింగ్.. రైజింగ్
చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్..ముగ్గురు మావోయిస్టుల మృతి
నెట్ఫ్లిక్స్ కామెడీ షోలో ప్రియాంక చోప్రా సందడి..
‘రాజా సాబ్’ సాంగ్ లాంచ్లో హడావుడి..
కాళ్లకు బంగారు పట్టిలు ధరిస్తున్నారా..? అప్పుల బాధలు తప్పవు మరి..!
గురువారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కల్యాణ యోగం..!
మాయమైపోయిన మానవత్వం.. నడిరోడ్డుపై యువకుడి మృతి.. కానీ.. అతడి భార్య చేసిన పని గ్రేట్!
ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును ఉపసంహరించుకోవాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ