భద్రాద్రి రామయ్యకు 13.50 కిలోల స్వర్ణ కవచం

భద్రాద్రి రామయ్యకు 13.50 కిలోల స్వర్ణ కవచాన్ని తయారు చేయించిన బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు… విధాత:ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం. ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందచేయడం ఇదే ప్రధమం అని ఆలయ వర్గాల సమాచారం..

  • Publish Date - June 15, 2021 / 10:11 AM IST

భద్రాద్రి రామయ్యకు 13.50 కిలోల స్వర్ణ కవచాన్ని తయారు చేయించిన బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు…

విధాత:ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం. ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందచేయడం ఇదే ప్రధమం అని ఆలయ వర్గాల సమాచారం..