నేడు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న జస్టిస్ ఎన్వీ రమణ

శుక్రవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు..ఈ మేరకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ★ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ★ కుటుంబసభ్యులతో కలిసి'జస్టిస్ ఎన్వీ రమణ కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ReadMore:రాజ్‌భవన్‌కు చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ ★ ఈ మేరకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఇటివలే తిరుమల శ్రీవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.

  • Publish Date - June 18, 2021 / 04:23 AM IST

శుక్రవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు..ఈ మేరకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

★ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

★ కుటుంబసభ్యులతో కలిసి’జస్టిస్ ఎన్వీ రమణ కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు.

ReadMore:రాజ్‌భవన్‌కు చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ

★ ఈ మేరకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఇటివలే తిరుమల శ్రీవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.