విధాత: ఉత్తరాఖండ్‌లోని కేదర్నాథ్ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ ఆలయంతో పాటు గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను సైతం మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
శీతాకాలం ప్రారంభం కావడంతో పూజా కార్యక్రమాలు, భక్తుల సందర్శనను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. మర లా 6 నెలల తర్వాత ఆలయాలు తెరుచుకుంటాయని చెప్పారు.
కాగా నిన్న ప్రధాని మోదీ కేదర్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే .